బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ కూరెళ్ళ శ్రీధర్ జన్మదిన వేడుకలు
బతుకమ్మ, బోధన్: భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కూరెళ్ళ శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా, బీజేపీ నాయకులు నమిళ్ల సాయి దాతృత్వంతో, బోధన్ మండల అధ్యక్షుడు సిర్ప సుదర్శన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బోధన్ మండలం అమ్ధాపూర్ గ్రామంలోని జిల్లా ప్రాథమిక ఉన్నత పాఠశాలలో, పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల అట్టలు, పెన్నులు పంపిణీ చేయడంతో పాటు కేక్ కటింగ్ కార్యక్రమం కూడా నిర్వహించారు. అదే విధంగా, ఇటీవల భారీ వర్షాల కారణంగా గోడల రంగులు ఊడిపోయిన హంగర్గా గ్రామ...