టీఆర్ఎస్ లో చేరిన బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు

  హైదరాబాద్, బతుకమ్మ :   కల్వకుంట్ల కవిత సమక్షంలో బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు గురువారం పార్టీ కండువా కప్పుకుని అధికారికంగా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా నుండి వచ్చిన పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో పార్టీ బలోపేతం, గ్రామస్థాయి కార్యకలాపాల విస్తరణ, ప్రజల సమస్యలపై పోరాటం వంటి అంశాలపై చర్చించారు.     అనంతరం మాట్లాడిన నాయకులు, నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ గద్దెలను ఏర్పాటు చేసి జెండా కార్యక్రమాలను ఘనంగా...