మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ గ్రామానికి చెందిన వడ్డే వార్ గజానంన్, అవార్ వార్ గంగాధర్ అనే ఇద్దరు వ్యక్తులు అతిగ మద్యం తాగి డయల్ 100కు ఫోన్ చేస్తూ న్యూసెన్స్ చేయడంతో వారిద్దరిని మద్నూర్ తాసిల్దార్ ముందు బైండవరకు చేయడం జరిగింది. మద్యం తాగి డయల్ 100 కు ఫోన్ చేసి న్యూసెన్స్ చేస్తే.. అలాంటి వ్యక్తులపై తగు చర్యలు తీసుకుంటామని ఎస్సై విజయ్ కొండ తెలిపారు.