డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు బిల్లులు మంజూరు
రుద్రూర్, బతుకమ్మ : గత ప్రభుత్వ హయాంలో వ్యక్తిగతంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు మంజూరు అయ్యాయని బుధవారం మాజీ మంత్రి, మాజీ స్పీకర్, ప్రభుత్వ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రుద్రూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పత్తి రాము మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయంలో రుద్రూర్ మండల కేంద్రంలో వ్యక్తిగతంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు మంజూరు అయ్యాయని అన్నారు....