ఇందిరమ్మ ఇల్లు మంజూరులో బిల్లులు స్వాహా
మాజీ సర్పంచ్ షేక్ ఖాదర్ రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో మాజీ సర్పంచ్ షేక్ ఖాదర్ ఆధ్వర్యంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన 55 ఇళ్లకుగాను 41 మంది లబ్ధిదారులు పనులు ప్రారంభించగా, 14 మంది ఆర్థిక స్తోమత సరిగా లేక నిర్మించుకోలేదు. దీంతో 14 మంది అర్హులైన కొత్త లబ్ధిదారులను గ్రామపంచాయతీ తీర్మానం మేరకు ఎంపిక చేసి అధికారులకు అందజేశామన్నారు. అధికారుల అనుమతితో 55 మంది లబ్ధిదారులు ఇల్లు...