జల్సాలకు అలవాటు పడి బైక్ లు దొంగతనాలు

యువకుడిని కోర్టులో హాజరు పరిచిన పోలీసులు  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జల్సాలకు అలవాటు పడి నిజామాబాద్ నగరంలో పార్కింగ్ చేసిన బైక్ లు దొంగతనం చేస్తున్న పాత నేరస్తుడు నవిపేట మండలం బినోల గ్రామానికి చెందిన  యువకుడిని పట్టుకొని కోర్టులో హాజరు పరిచినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. యువకుడిని విచారించగ తన నేరం ఒప్పుకొని, తాను దొంగతనం చేసిన వాహనాలు లను పోలీస్ లకు చూపించగా  వాహనాలను నేరస్తుని  దగ్గర నుండి స్వాధీనం చేసుకొని, నేరస్తున్ని అరెస్ట్...