బైక్ దొంగల ఆరెస్ట్

నాలుగు బైక్ లు స్వాధీనం   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని దేవి రోడ్ చౌరస్తాలో వాహనాల తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు దొంగిలించిన బైక్ పై వెలుతు పోలీస్ లను చూసి పారిపోవడానికి ప్రయత్నించగ వారిని పట్టుకున్నట్టు నగర ఒకటవ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి తెలిపారు. పట్టుకున్న వారిని నిర్మల్ జిల్లా బైంసా లోని ఓవైసీ నగర్ కు చెందిన హనువాతే భీం, హనువాతే సుభాష్ లుగా గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం నాగారం 50 క్వార్టర్స్ లో ఉంటు...