బైక్ దొంగ అరెస్ట్ 

. . . కొలిక్కి వచ్చిన గుడి దొంగతనాలు . . . రెండు బైక్ లు స్వాధీనం మోపాల్, బతుకమ్మ :   మోపాల్ చౌరస్తాలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎలాంటి పత్రాలు లేకుండా బైక్ పై ప్రయాణిస్తున్నా పాత నేరస్తుడిని పట్టుకుని విచారించగా మోపాల్ మండలంలో జరిగిన బైక్ దొంగతనాలతో పాటు గుడి దొంగతనాల కేసులు కొలిక్కి వచ్చాయని నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం మోపాల్ పోలీస్ స్టేషన్ లో సిఐ సురేష్ కుమార్...