నగల చోరికి పాల్పడి పరారైన దుండగుల బైక్ ధర్మపురిలో లభ్యం

  . . . పియంజే కేసులో కీలకమైన బైక్ స్వాధీనం   . . . ఆగంతకులు సరిహద్దులు దాటారని అనుమానాలు   కరీంనగర్, బతుకమ్మ :   కరీంనగర్ పియంజె జ్యువెలరీ చోరీ కేసు దర్యాప్తులో పోలిసులకు కీలక పురోగతి లభించింది. నిందితులు పరారైన పల్సర్ బైక్‌ను ధర్మపురి పట్టణంలోని గోదావరి తీరంలో పోలీసులు గుర్తించారు. బైక్‌తో పాటు సమీపంలోనే హెల్మెట్‌ను కూడా వదిలివెళ్లినట్లు సమాచారం. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కదలికలను ట్రాక్ చేస్తున్న పోలీసులు, గోదావరి తీర ప్రాంత...