ఎండల లక్ష్మీనారాయణను అరెస్టు చేసిన బిక్కనూర్ పోలీసులు
బిక్కనూర్, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో ఘర్షణల నేపథ్యంలో గాయపడిన కార్యకర్తలను, ఒక మతోన్మాది చేతిలో దాడికి గురైన హిందూ యువతిని పరామర్శించేందుకు బాన్సువాడ బయలుదేరిన బిజెపి మాజీ శాసనసభ పక్ష నేత, బాన్సువాడ నియోజకవర్గం ఇన్ ఛార్జి ఎండల లక్ష్మీనారాయణ ను మార్గమధ్యలో భిక్కనూరు పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. ఈ సందర్భంగా ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముస్లిం అరాచకాలు పెట్రేగిపోయాయని, అడుగడుగునా హిందువులను ఇబ్బందులకు...