చేనేత ఐక్యవేదిక స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా బిజ్జు దత్తాద్రి
భీమ్ గల్, బతుకమ్మ : స్టేట్ చేనేత ఐక్యవేదిక వైస్ ప్రెసిడెంట్ గా బిజ్జు దత్తాద్రి నియమితులయ్యారు. నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షునిగా కొనసాగుతున్న దత్తాద్రిని నియమిస్తూ చేనేత ఐక్యవేదిక స్టేట్ ప్రెసిడెంట్ రాపోలు వీర మోహన్ నియామక పత్రాన్ని జారీ చేశారు.