బిగ్ బాస్ ఫేమ్ నటి వర్షిణి అరెస్టు
వెబ్ డెస్క్, బతుకమ్మ : ఓ యువకుడిని బెదిరించి డబ్బులు దోచుకున్న కేసులో బిగ్ బాస్ ఫేమ్, నటి వర్షిణిని పోలీసులు అరెస్టు చేశారు. షార్ట్ ఫిలిం తీయాలన్న పేరుతో పిలిపించి పెట్టుబడి పెట్టాలని వర్షిణి కోరింది. ఆ తర్వాత తను మోసపోయానని తెలుసుకొని డబ్బులు తిరిగి ఇచ్చెయ్యామని అడిగానని, గత నెల 22న ఇంటికి రమ్మని పిలిచి దాడి చేసి తన దగ్గర ఉన్న రెండు సెల్ ఫోన్లు, 50 వేల రూపాయలు నగదు కూడా తీసుకుందని తెలిపారు. ఆ తర్వాత...