Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 February 2025, 1:05 pm Posted by : ramakrishna

కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బిగాల

హైదరాబాద్, బతుకమ్మ: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసిన బిగాల ఆయనను సన్మానించారు.