మాజీ సీఎం ఆశీస్సులు తీసుకున్న బిగాల

  ఎర్రవెల్లి, బతుకమ్మ :   ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను శుక్రవారం గణేష్ బిగాల తన జన్మదినం సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ గారు గణేష్ బిగాల‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.     అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను కూడా కలిసి శుభాకాంక్షలు స్వీకరించారు. అలాగే, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్...