బంగ్లాపై భారత్ ఘన విజయం

శుభ్ మన్ గిల్ సెంచరీ ఛాంపియన్స్ ట్రోఫీలో శుభారంభం   వెబ్ డెస్క్, బతుకమ్మ : ఛాంపియన్స్ ట్రోఫీని టీంఇండియా విజయంతో ప్రారంభించిది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 46.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 231 చేసి విజయం సాధించింది. భారత ఓపెనర్ శుభ్ మన్ గిల్ (101నాటౌట్) బాదాడు. కేరీర్...