తనిష్క్ నగల దోపిడీ కేసులో బిగ్ ట్విస్ట్
. . . యూట్యూబర్, ఇన్‌ఫ్లుయెన్సర్ మీనాక్షి నాచియార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు . . . చోరీ చేసిన బంగారు ఆభరణాలను దాచిపెట్టడంలో సహకరించారన్న ఆరోపణలతో మీనాక్షి అరెస్ట్ . . . చోరీకి ప్రధాన సూత్రధారి అయిన యూట్యూబర్ నిషాంత్ పరారీ . . . నిందితుల నుంచి ఇప్పటివరకూ 5 నుంచి 6 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం వెబ్ డెస్క్, బతుకమ్మ : తమిళనాడులోని మదురై తనిష్క్ షోరూమ్‌లో రూ.15...