ప్రభాకర్ రావుకు బిగ్ షాక్

డిల్లీ, బతుకమ్మ :  ఫోన్  ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు బిగ్ షాక్ తగిలింది. శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారుల ఎదుట బేషరతుగా  లొంగిపోవాలని సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఆయన్ను ఫిజికల్ టార్చర్ చేయరాదని దర్యాప్తు బృందానికి ప్రత్యేకంగా సూచించింది