కేటీఆర్‌కు బిగ్ షాక్..

ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ1గా చేర్చిన ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక   హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో సంచలనం రేపిన ఫార్ములా ఈ-రేసు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో నిర్వహితమైన ఫార్ములా ఈ-కార్ రేస్‌లో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై దాదాపు 9 నెలలుగా విచారణ జరిపిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు తమ పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిపై చార్జ్‌ షీట్ దాఖలు చేసేందుకు గవర్నర్...