మల్టీలెవల్ మార్కెటింగ్ దందాలో పెద్ద తలకాయలు

సాఫ్ట్ వేర్ డెవలపర్స్ తో  మాజీ ఎమ్మెల్యే చెట్టాపట్టాల్ సాఫ్ట్ వేర్ డెవలప్ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే తనయుడు భాగస్వామా..? డిపాజిట్ల ను సేకరించిన వాటిలో ఆర్థిక లావా దేవిలతో పాటు.. కాల్ డాటా సేకరిస్తే మరిన్ని నిజాలు బయటకు   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఇటీవల పోలీస్ శాఖ గుట్టు రట్టు చేసిన మల్టీలెవల్ మార్కెటింగ్ దందాలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అందుకు సోషల్ మీడియానే వేదిక కావడం గమనార్హం. ఇందూర్ జిల్లాలో సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన నుంచి...