బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో సైకిళ్ల పంపిణీ

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ:కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్బంగా "మోడీ కానుక"పేరుతో ప్రభుత్వ పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచిత సైకిల్ల పంపిణి కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల అల్మాస్ పూర్, దుమాల గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10 వ తరగతి విద్యార్థులకు సైకిల్లను పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతి రెడ్డి పాల్గొని మాట్లాడారు, పదో తరగతి విద్యార్థిని,విద్యార్థులు సైకిలను...