ఎల్లారెడ్డిపేట జడ్పీహెచ్ఎస్ లో సైకిళ్ల పంపిణీ

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మోడీ కానుక పేరిట కేంద్ర మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో  సైకిల్లను మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి,ఎల్లారెడ్డిపేట ఎంఈఓ కృష్ణ హరి లు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. బిజెపి జిల్లా అధ్యక్షులు...