బిక్నెల్లి జీపీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలి : సీఐటీయూ

రుద్రూర్ (వర్ని), బతుకమ్మ : బోధన్ మండలంలోని బిక్నెల్లి గ్రామపంచాయతీలో పనిచేసే గ్రామపంచాయతీ కార్మికులు బాలాజీ, యాదు మృతికి కారణమైన గ్రామపంచాయతీ కార్యదర్శిని జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి, పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపాలని సీఐటీయూ జిల్లా నాయకుడు నన్నేసాబ్, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగం గంగాధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం వర్ని మండల కేంద్రంలోని సత్యనారాయణపురం గ్రామపంచాయతీ ఎదుట గ్రామపంచాయతీ కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు. మృతి చెందిన...