పేకాట స్థావరంపై బిచ్కుంద పోలీసుల మెరుపు దాడి
. . . రూ.4,600 నగదు, మూడు మొబైల్ ఫోన్లు, మోటార్‌సైకిల్ స్వాధీనం . . . ముగ్గురు నిందితులపై కేసు నమోదు బిచ్కుంద, బతుకమ్మ : జూదం కార్యకలాపాలపై చర్యల్లో భాగంగా బిచ్కుంద పోలీసులు పుల్కల్ గ్రామంలో పేకాట స్థావరంపై శనివారం ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, పుల్కల్ గ్రామంలో రహస్యంగా పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేపట్టారు. ఘటనాస్థలంలో...