బిచ్కుంద మున్సిపాలిటీ రిజర్వేషన్లు ఖరారు

. . . బిచ్కుంద మున్సిపల్ చైర్మన్ బీసీ జనరల్ కు కేటాయింపు   బిచ్కుంద, బతుకమ్మ:   బిచ్కుంద మున్సిపల్ పరిధిలో 12వార్డులకు గాను రిజర్వేషన్ల వివరాలు ప్రకటించడంతో ఆశావాహుల్లో ఉత్కంఠత నెలకొంది. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారిలో ఆశలు చిగురించడంతో రిజర్వేషన్లు అనుకూలంగా రానివారు నిరాశతో భవిష్యత్తు వ్యూహం కోసం సిద్ధమవుతున్నారు. ఏ వార్డులో తమకు అనుకూలమైన రిజర్వేషన్ వచ్చింది? ఎక్కడ పోటీ చేయాలి? ఎక్కడ పోటీ చేస్తే తమ విజయం ఖాయం? అనే లెక్కలు వేయడంలో నిమగ్నమయ్యారు. సర్పంచ్ ఎన్నికలు...