పేరుకే ముప్పై పడకల ఆసుపత్రి

. . . పని చేస్తున్నది ఒక్కరే వైద్యుడు . . . సూపరింటేండేంట్ కుడా ఇంచార్జీనే . . . ప్రభుత్వ ఆస్పత్రిలో సరిపడా వైద్యులు లేక ప్రజల ఆవస్థలు బతుకమ్మ, బిచ్కుంద కామారెడ్డి జిల్లా రిజర్వు నియోజకవర్గం జుక్కల్ లో పేదలకు వైద్య సేవలు అందని ధ్రాక్షాల మారాయి. అక్కడ నియోజకవర్గం కేంద్రంగా బాసిల్లుతున్న బిచ్కుంధలో 30 పడకల ఆసుపత్రి ఉన్న దాని అలనా పాలన చూసే వారు కరువయ్యారు. బిచ్కుంద మండల కేంద్రంలోని ఆసుపత్రిలో రోగులకు సరిపడా వైద్యులు లేక...