బిచ్కుంద ఏఎంసీ పాలకవర్గం ప్రమాణస్వీకారం

బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజీద్ నగర్ గ్రామంలో బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ  ప్రమాణస్వీకారోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు , జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్  హాజరయ్యారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ని పార్టీ నాయకులు శాలువాతో సన్మానించారు. అనంతరం బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్  దొడ్ల కవిత ప్రభాకర్ రెడ్డి , వైస్ చైర్మన్ కొంగల శంకర్,  డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన నూతన...