ప్రమాదకరంగా మారిన బీబీపేట్ రోడ్డు వంతెన
. . . కొత్త బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తుల డిమాండ్ కామారెడ్డి, బతుకమ్మ : బీబీపేట్ మండల కేంద్రంలోని రోడ్డు వంతెన ప్రమాదకరంగా మారడంతో వెంటనే కొత్త బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గత వర్షాకాలంలో కూలిపోయిన ఈ వంతెనకు ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు, ముద్రాజ్ కొరివి నరసింహులు మాట్లాడుతూ.. వంతెన పరిస్థితి రోజురోజుకు మరింత దారుణంగా మారుతోందని తెలిపారు. రోడ్డుపై పెద్ద పెద్ద...