మాక్లూర్ ఉప సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా భూరోల్ల సతీష్

  . . . మాక్లూర్ ఉప సర్పంచ్ ల ఫోరమ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక మాక్లూర్, బతుకమ్మ: మాక్లూర్ మండల ఉప సర్పంచ్ ల ఫోరమ్ నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. మండలంలోని ఉప సర్పంచులందరి పూర్తి ఏకాభిప్రాయంతో మంగళవారం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో ఫోరమ్ నూతన అధ్యక్షుడిగా భురోల్ల సతీష్(చిక్లి) ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వగా, ఉపాధ్యక్షుడిగా అరిప్ (మాక్లూర్), ప్రధాన కార్యదర్శి గా సతీష్ (అమ్రాద్), క్యాషియర్ (కోశాధికారి)గా రమేష్ (చిన్నాపూర్), ముఖ్య...