భూపతి రెడ్డి . . . ఎవరి చెవిలో పూలు పెడుతున్నావు
. . . నిన్న విడుదలైన నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులే . . . నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి నిజామాబాద్, బతుకమ్మ: రాష్ట్రం ద్వారా బిల్లులు విడుదల చేసి, కేంద్ర ప్రభుత్వానికి బిల్లులు రైజ్ చేసిన 48 నుంచి 72 గంటల్లో కేంద్రం నుంచి నిధులు విడుదల అవుతాయి. నిన్న విడుదలైన రూ.14.77 కోట్లలో రూ.13.65 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులేనని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఎవరి చేవిలో పువ్వులు పెడుతున్నావు అని నిజామాబాద్ ఎంపి అర్వింద్...