నంది విగ్రహానికి భూమి పూజ

సదాశివ నగర్, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలో గల భూంపల్లి గ్రామంలో శ్రీ అంబరీశ్వర స్వామి దేవాలయం రహదారి వద్ద తోరణం, నంది విగ్రహానికి రుస్తుం మౌనిక నవీన్ రావు దంపతులు భూమి పూజ చేశారు. గత స్తంభం విగ్రహ దాత సంగెం రాజమణిరాములు, నవగ్రహ భూమి పూజ విగ్రదాత మొడేగం రామ్ రెడ్డి విగ్రదాతలుగా ఉన్నారు. ముందుగా నంది విగ్రహం కు రుస్తుం  మౌనిక నవీన్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రుస్తుం  మౌనిక నవీన్...