Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 October 2024, 3:38 pm Posted by : ramakrishna

యాదవ, గూండ్ల సంఘాల పనులకు భూమి పూజ

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని దోన్పాల్ గ్రామంలో శుక్రవారం యాదవ, గుండ్ల సంఘాలకు మంజూరైన నిధులతో మోర్తాడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు పనులు ప్రారంభించడం జరిగింది. రెండు కుల సంఘాల సభ్యులు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ సునీల్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలు, కుల సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Bhumi Puja for the works of Yadava and Goonda communities