పలు కార్యక్రమాలకు భూమి పూజ
*బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంని డోన్ పాల్ గ్రామంలో సోమవారం పలు పనులకు భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ప్రత్యేక చొరవతో ఎస్సీ మాల సంఘం కిచెన్ షెడ్డు కోసం మూడు లక్షలు, మాదిగ సంఘంలో కిచెన్ షెడ్డు కోసం మూడు లక్షలు, పర్స సంఘం మినీ ఫంక్షన్ హాల్ కొరకు ఐదు లక్షలు, రాంనగర్ కాలనీ వడ్డెర సంఘం ప్రహరి గోడ నిర్మాణానికి 3 లక్షల...