ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

ఆర్మూర్, బతుకమ్మ :  జక్రాన్ పల్లి గ్రామంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి, జక్రాన్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శనివారం భూమి పూజ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  మండలానికి 500 ఇండ్లను మంజూరు  అయ్యాయని తెలిపారు. రూరల్ ప్రాంతానికి పేదవాళ్లు చాలా ఉన్నారని మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. మినిస్టర్ కూడా సానుకూలంగా  స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఎంపీడీవో సతీష్. ఎమ్మార్వో కిరణ్ మయి, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్ప...