ఆర్మూర్, బతుకమ్మ : జక్రాన్ పల్లి గ్రామంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి, జక్రాన్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలానికి 500 ఇండ్లను మంజూరు అయ్యాయని తెలిపారు. రూరల్ ప్రాంతానికి పేదవాళ్లు చాలా ఉన్నారని మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. మినిస్టర్ కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సతీష్. ఎమ్మార్వో కిరణ్ మయి, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్ప గంగారెడ్డి, మునుపల్లి పెద్ద సాయిరెడ్డి భాస్కర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి ,మాజీ సర్పంచులు కాటిపల్లి నర్సారెడ్డి, జక్కం బాలకృష్ణ ఆర్మూర్ గంగారెడ్డి నిజామాబాద్ రూరల్ ఉపాధ్యక్షులు సొప్పరీ వినోద్ జనరల్ సెక్రెటరీ అభిలాష్ , గన్న లక్ష్మణ్ ,సైకిల్ టెక్స్ అక్బర్ మండల ప్రధాన కార్యదర్శి వసంతరావు, మండల పార్టీ ఉపాధ్యక్షులు ఉత్కం శ్రీనివాస్ గౌడ్ ,మాజీ సర్పంచ్ చిన్న సాయి రెడ్డి. కొలిపాక్ రమేష్, బ్రాహ్మణపల్లి సొసైటీ చైర్మన్ తుర్రి కొండ నర్సిరెడ్డి. కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు.