ప్రహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ 

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలోని నల్ల పోచమ్మ ఆలయం వద్ద ఆర్మూర్ సర్వ సమాజ్ ప్రజా ఐక్య సమితి ఆధ్వర్యంలో సోమవారం ప్రహరీ గోడ నిర్మాణానికి  పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వసమాజ అధ్యక్షులు ఆకుల రాజు మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ పరిసరాలలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఉండటానికి ఆలయ భద్రత కొరకు ఈ యొక్క ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ కార్యదర్శి కర్తన్ దినేష్, సదర్లు గుండేటి...