17 నుంచి భూ భారతి రెవిన్యూ సదస్సు

ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నే ప్రభాకర్   కామారెడ్డి, బతకమ్మ :  భూ భారతి రెవిన్యూ సదస్సు లింగం పేట్  పైలెట్ మండలంగా ఈ నెల 17 నుండి 30 వరకు నిర్వహిస్తున్నట్లు ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నే ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రెవిన్యూ సదస్సు నిర్వహిస్తామని తెలిపారు.  ఇందుకు రెవిన్యూ అధికారులు సిబ్బందితో టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 17 న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలవరకు పోతేపల్లి,...