భూసమస్యలు పరిష్కరానికే భూ భారతి

కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి నిజామాబాద్, బతుకమ్మ :  బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి తో భూముల సమస్యలు పెరిగిపోయాయని, వాటిని పరిష్కరించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తెచ్చిందని నిజామాబాదు ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని అమ్రాబాద్ లో బుధవారం జరిగిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి అధికారులకు అందజేశారు.  అనంతరం గంగారెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులను...