ఆగస్టు 15 నాటికి “భూ భారతి” దరఖాస్తుల పరిష్కారం

రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే.రామకృష్ణా రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించిన సీఎస్   నిజామాబాద్, బతుకమ్మ : వచ్చే ఆగస్టు 15 నాటికి భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే. రామకృష్ణా రావు సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఆయన ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల  పై  జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమీక్ష నిర్వహించారు.  ఆన్ లైన్ ద్వారా అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ  భాగస్వాములయ్యారు. ...