భూ భారతి చట్టం రైతుకు ఆయుధం లాంటిది

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్   మద్నూర్, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చినటు వంటి భూ భారతి 2025 (ఆర్.ఓ.ఆర్ చట్టం) తెలంగాణ రైతులకు ఆయుధం లాంటిదని దాన్ని సద్వినియోగం చేసుకొని రైతుల భూ సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవాలని తెలిపారు. గత ధరణి పోర్టల్ వాళ్ల ఏ అధికారికి భూ సమస్యను పరిష్కరించే అధికారం లేదని, భూ భారతి చట్టం వల్ల తహసీల్దార్ నుండి ఆర్.డి.వో స్థాయి వరకు చాలా భూ సమస్యలకు పరిష్కారం దొరికే హక్కులు ఈ చట్టం లో...