భిక్కనూరులో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని గిద్ద హరిజనవాడలో ఇల్లులేని లబ్ధిదారులకు ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ షబ్బీర్ అలీ  శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ లబ్ధిదారులకు విడుతల వారీగా 5 లక్షల సాయం అందజేస్తారన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్న పేదలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టి ఇవ్వడం జరుగుతుందన్నారు.కామారెడ్డి నియోజకవర్గం లో 3028...