అభివృద్ధి పనులకు భూమి పూజ
బతుకమ్మ,మోర్తాడ్ : మోర్తాడ్ గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఎస్డీఎఫ్ అదనపు నిధుల ద్వారా సీసీ బెడ్ పనులను స్థానిక కాంగ్రెస్ నేతలు ప్రారంభించారు. ముత్యాల సునీల్ కుమార్ ప్రత్యేక చొరవతో నిధులను సమకూర్చారని తెలిపారు. కార్యక్రమంలో మోర్తాడ్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు జక్కం అశోక్, మోర్తాడ్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పుప్పాల అశోక్ మోర్తాడ్ మండల అధ్యక్షులు ముత్యాల రాములు, డి,సి,సి,బి డైరెక్టర్ మోత్కు భూమన్న ,జిల్లా సెక్రటరీ గిర్మాజి గోపి, మాజీ ఎంపీపీ లడ్డు గంగాధర్ ,మాజీ ఉపసర్పంచ్...