అభివృద్ధి పనులకు భూమి పూజ
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని అంబం (ఆర్) గ్రామానికి సంబందించిన మోడల్ స్కూల్, కళాశాల అదనపు తరగతి గదుల కోసం 50 లక్షల రూపాయలు, మెయిన్ రోడ్డు నుండి మోడల్ స్కూల్ వరకు సిసి రోడ్డు కొరకు 21 లక్షల రూపాయలు, గర్ల్స్ హాస్టల్ మరమ్మత్తుల కొరకు 33 లక్షల రూపాయలు, గ్రామానికి సంబందించిన సంస్కార్ ప్రహరీ కొరకు 45 లక్షల రూపాయలు మొత్తం ఒక్క కోటి, 49 లక్షల అభివృద్ధి పనులకు సోమవారం బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే...