షెడ్డు నిర్మాణానికి భూమి పూజ
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని జీకే తాండలో సేవాలాల్ మహారాజ్ ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం నిర్మించనున్న రేకుల షెడ్డు నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ శిరీష మహిపాల్ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సహకారంతో ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం షెడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు సర్పంచ్ శిరీష మహిపాల్ నాయక్ తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎండ, వర్షం నుంచి రక్షణ కల్పించడంతో పాటు...