ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలంలోని చిక్కడ్ పల్లి గ్రామంలో లబ్ధిదారులు సుదర్శన్ గౌడ్ కు ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యింది. మంగళవారం స్థానిక మండల కాంగ్రెస్ నాయకులు  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులైన నిరుపేదలందరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, జహిరాబాద్ పార్లమెంట్ దిశ కమిటీ మెంబర్ నడిపింటి నగేష్, మాజీ జెడ్పిటిసి నారోజి గంగారం, కాంగ్రెస్...