నగరంలోని  సెయింట్ జేవియర్ స్కూల్ లో భోగి వేడుకల్లో అపశ్రుతి

. . .  భోగి మంటల్లో పెట్రోల్ పోయడంతో ప్రమాధం . . . విద్యార్ధులకు అంటుకున్న మంటలు . . . రెండో తరగతి విద్యార్థినికి తీవ్ర గాయాలు  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్నిరోడ్డులోని ఆటవిశాఖ కార్యలయం ఎదురుగా గల సెయింట్ జేవియర్ స్కూల్ లో భోగి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. విద్యాశాఖ శనివారం నుంచి సంక్రాంతి సెలవులు ప్రకటించగా సేయింట్ జేవియర్స్ స్కూల్ లో మాత్రం విద్యార్ధులతో  సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. ఈ సంధర్బంగా  ఉదయం...