గంగపుత్ర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బీష్మ ఏకాదశి ఉత్సవాలు
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా గంగపుత్ర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశి పురస్కరించుకొని అర్సపల్లిలోని మత్స్యశాఖ ఎఫ్ డిఓ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. శనివారం భీష్మ ఏకాదశి ఉత్సవాన్ని గంగ పుత్రులు నిజామాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల మండలాల అధ్యక్షులు కార్యదర్శులు గంగపుత్రులు జిల్లా స్థాయిలో ఈ భీష్మ ఏకాదశి ఉత్సవం సందర్భంగా బీష్ముని చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమోంల విశిష్ట అతిథిగా మన జిల్లా మత్స్య శాఖ అధికారి ఆంజనేయులు, ఎఫ్ డి ఓ జిల్లా గంగపుత్ర...