భీమ్ గల్ మున్సిపాలిటీ ముట్టడి
కూరగాయలు, పండ్ల మార్కెట్ ను తరలించాలని బైఠయించి బీజేపీ శ్రేణులు భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ బస్టాండ్ కు సమీపంలో గల కూరగాయల, పండ్ల మార్కెట్ ను వెంటనే పాత తహసీల్దార్ కార్యాలయం గ్రౌండ్ వద్దకు తరలించాలని డిమాండ్ చేస్తూ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంను ముట్టడించి బీజెపీ పట్టణ శ్రేణులు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా భారత్ మాతకీ జై, వీక్లీ మార్కెట్...