లక్ష్య సాధనలో భీమ్ గల్ మున్సిపాలిటీ ఫస్ట్

77 శాతం పన్నుల వసూళ్లు కమిషనర్ గోపు గంగాధర్   భీమ్ గల్, బతుకమ్మ : 2024-2025 ఆర్ధిక సంవత్సరం బకాయి పన్నులను 77 శాతం వసూలు చేసి భీమ్ గల్ మున్సిపాలిటీ జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిందని కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. 2025-2026 ఆర్ధిక సంవత్సరానికి అభివృద్ధికి గాను మున్సిపాలిటీలు నిధులు పొందడానికి పన్నుల వసూళ్లల్లో ప్రభుత్వం లక్ష్యం పెట్టిన విషయం విధితమే కాగా ఆ లక్ష్యాన్ని సాధించినట్లు ఆయన సోమవారం వెల్లడించారు. గత ఆస్తి పన్ను లక్ష్యం పై 12.09...