భీమ్ గల్ మున్సిపల్ కమిషనర్ కు పదోన్నతి
భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ కు గ్రేడ్ 3 నుండి గ్రేడ్ 2 కమీషనర్ గా ప్రమోషన్ లభించింది. ఈ నెల 16న తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీ. ఓ 214 ద్వారా రాష్ట్రంలో 31 మంది గ్రేడ్ త్రీ కమిషనర్లకు గ్రేడ్ టూ కమిషనర్లుగా ప్రమోషన్ లభించింది. అందులో బాసర మల్టీ జోన్ వన్ లో 11 మంది కమిషనర్లకు ప్రమోషన్ లభించగా అందులో భీమ్ గల్ మున్సిపల్ కమిషనర్ గంగాధర్ ఉన్నారు.