భీమన్న ఉత్సవాన్ని విజయవంతం చేయాలి

నాయకపోడ్ అధ్యక్షులు గాండ్ల రాంచందర్  నిజామాబాద్, బతుకమ్మ : పోచంపాడు లో జరిగే భీమన్న ఉత్సవానికి నాయక పోడ్ సభ్యులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకపోడ్ అధ్యక్షులు గాండ్ల రాంచందర్ పిలుపునిచ్చారు. డిచ్ పల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలో ఆదివాసీ నాయక్ పోడ్ కుల సంఘం సమావేశం శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.  మన ఆరాధ్య దైవం అయిన బీమన్న ఉత్సవాలను మన జిల్లాలో వైభవంగా జరుపుకోవాలని అలాగే నవంబర్15న కార్తీక పౌర్ణమి...